Best of Nani Dialogues From Nenu Local

Movie : Nenu local
Actors : Nani
Dialogue in telugu script : ఒక అమ్మాయి తెల్లవారుజామున నాలుగింటికి లేచి చదువుతున్నదంటే అది మార్చి అని అర్ధం … ఒక అబ్బాయి తెల్లవారుజామున నాలుగింటికి లేచి చదువుతున్నాడంటే అది సెప్టెంబర్ అని అర్ధం .
Dialogue in english script : Oka ammai thellavarujamuna nalugintiki lechi chaduvthundante adi march ani ardam .. oka abbai thallavarujamuna nalugintiki lechi chaduvtunadante adi september ani ardam.