Bharat Ane Nenu Movie Dialogues In Telugu With Super Star Mahesh Babu HD Images – Whykol

BAN movie Dialogues In Telugu

Movie : Bharat Ane Nenu

Actors : Mahesh Babu , Kiara advani.

Dialogue In Telugu Script : తప్పు జరిగితే కొంచం కఠినంగా ఉండి దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తే మీకు రాచరికం రాజులూ గుర్తొచ్చారు , కానీ నాకు మాత్రం చిన్నపుడు తప్పు చేస్తే దండించే మా అమ్మ నాన్న గుర్తొచ్చారు.

Dialogue In English Script : Thappu jarigithe koncham katinanga undi danni correct cheste miku racharikam rajulu gurthocharu , kani naku chinnapudu thappu cheste dandinche maa amma nanna gurthocharu.