Dialogues of Kajal Agarwal From the Movie Mr Perfect

Movie : Mr.perfect
Actors : Kajal agarwal
Dialogue in telugu script : నువ్వు లేకపోతె నేను లేను విక్కీ . ఎంత అని అడిగితె చెప్పలేకపోవచ్చు ,ఎలా అని అడిగితె చూపించ లేకపోవచ్చు . కానీ ఈ గుండె కొట్టుకుంటునంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా .
Dialogue in english script : Nuvvu lekapote nenu lenu vikky … enta ani adigite cheppalekapovachu…ela ani adigite chupinchaleka povachu. kani ee gunde kottukuneanta varaku ninnu premitune unta.